రియల్మీ C20A స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర రూ. 10వేల లోపే!

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రియల్మీ C20A పేరుతో విడుదలైన ఫోన్ ధర 10వేల లోపే. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో G35 SoC చిప్సెట్, 5000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐతే ఈ ఫోన్ను ప్రస్తుతం బంగ్లాదేశ్లో లాంచ్ చేశారు. బంగ్లాలో 2GB + 32GB సీ20ఏ మోడల్ ధర 7,800గా నిర్ణయించారు. భారత్లో ఇలాంటి ఫీచర్లతో ఇదివరకే రియల్మీ సీ20 ఫోన్ను ఆవిష్కరించింది. రియల్మీ సీ20 ఫోన్ను ఏప్రిల్లో భారత్లో విడుదల చేశారు. దీని ధర రూ. 6,999.
Realme C20A స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.50 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ఫ్రంట్కెమెరా: 5 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 8 మెగా పిక్సెల్
ర్యామ్: 2జీబీ
స్టోరేజ్: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

