Home
News
Raghava Lawrence Is Playing The Role Of Karna In This Film Which Is Being Made On A Pan India Scale Under The Title Karna
మహాయోధుడు కర్ణ
మహాభారతంలో వీరత్వం, దానగుణానికి ప్రతీక అయిన మహాయోధుడు కర్ణుడిగాథ వెండితెరపై రానుంది. ‘కర్ణ’ పేరుతో పాన్ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు.
మహాభారతంలో వీరత్వం, దానగుణానికి ప్రతీక అయిన మహాయోధుడు కర్ణుడిగాథ వెండితెరపై రానుంది. ‘కర్ణ’ పేరుతో పాన్ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. రమేష్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని జయంతిలాల్ గడా సమర్పణలో ఆర్వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కర్ణుడి వీరోచిత పోరాటం, త్యాగాన్ని ఆవిష్కరించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

