హాస్పిటల్ నుంచి పంజాబ్ సీఎం డిశ్చార్జ్
న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఆపోలో హాస్పిటల్ నుంచి ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. కడుపునొప్పి రావడంతో ఆయన్ను బుధవారం హాస్పిటల్లో చేర్పించారు. సీఎం భగవంత్ మాన్కు ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో ఆయన భార్య, సోదరి పక్కనే ఉన్నారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడిన నేపథ్యంలో డాక్టర్ల బృందం పర్యవేక్షణలో సీఎం భగవంత్‌కు చికిత్స జరిగింది. ఇక బుధవారం అమృత్సర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సింగర్ సిద్ధూ హత్య కేసులో నిందితుడైన ఇద్దరు గ్యాంగ్స్టర్లను పోలీసులు చంపేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ఈనెల 21న డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను మాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

