కల్వకుర్తి రూరల్, డిసెంబర్ 31 : కేక్‌లలో నార్మల్ కేక్ రూ.180 నుంచి రూ.220వరకు ఉండగా, కూల్కేక్లలో వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, చాకోలెట్తోపాటు వివిధ ఫ్లెవర్లలో రూ.300ల నుంచి రూ.వెయ్యి వరకు విక్రయించారు. కేక్‌లను వివిధ రంగులు, ఆకారాలు, డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేశారు.