అమూల్యకు బంటీ కంపెనీ.. బన్నీకి కరోనా రావడంపై పూజా హెగ్డే ఫన్నీట్వీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోల్లో ఇప్పుడు బన్నీ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీనికి ఫన్నీరిప్లై ఇచ్చింది పూజాహెగ్డే. అమూల్యకి తోడుగా బంటి వచ్చేశాడు అని కామెంట్ చేసింది. వీళ్ల కాంబోలో అల వైకుంఠపురంలో సినిమా వచ్చింది. అందులోని బంటి, అమూల్య పాత్రలను మెన్షన్ చేస్తూ పూజా ఈకామెంట్ చేసింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ భామ పూజాహెగ్డే పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోల్లో ఇప్పుడు బన్నీ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. పాజిటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీనికి ఫన్నీరిప్లై ఇచ్చింది పూజాహెగ్డే. అమూల్యకి తోడుగా బంటి వచ్చేశాడు అని కామెంట్ చేసింది. వీళ్ల కాంబోలో అల వైకుంఠపురంలో సినిమా వచ్చింది. అందులోని బంటి, అమూల్య పాత్రలను మెన్షన్ చేస్తూ పూజా ఈ కామెంట్ చేసింది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

