ఏవోబీలో గంజాయి స్మగ్లర్లపై పోలీసుల కాల్పులు!
Police fire on cannabis smugglers in AOB | ఆంధ్ర ఒడిశా బార్డర్లోని లంబసింగి ప్రాంతాలో గంజాయి స్మగ్లర్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీసులు లంబసింగి ప్రాంతంలో

హైదరాబాద్ : ఆంధ్ర ఒడిశా బార్డర్లోని లంబసింగి ప్రాంతాలో గంజాయి స్మగ్లర్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీసులు లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందు కోసం ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్ల కూంబింగ్ ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు 20 మంది గంజాయి స్మగ్లర్లు ఎదురయ్యారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు వారిపైకి రాళ్లను రువ్వారు. దీంతో పోలీసులు కాల్పులు జరుపడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లకు గాయాలయ్యాయి. ఇద్దరినీ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చింతపల్లికి చెందిన కామరాజు, రాంబాబుగా గుర్తించారు. ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

