Mamata Banerjee | మురికి రాజకీయాలు చేయొద్దు.. పహల్గాం ఉగ్రదాడిపై బెంగాల్ సీఎం
Mamata Banerjee | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) వ్యవహరిస్తున్న తీరుపై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జి (Mamata Banerjee) ఘాటుగా స్పందించారు.
Mamata Banerjee : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) వ్యవహరిస్తున్న తీరుపై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జి (Mamata Banerjee) ఘాటుగా స్పందించారు. మత రాజకీయాలు చేయడం మానుకుని, దేశ సరిహద్దులను జాగ్రత్తగా కాపాడుకోవాలని కేంద్ర సర్కారుకు సూచించారు. దేశంపట్ల జాగురుకత అవసరమని అన్నారు. మనం దేశాన్ని ప్రేమిస్తున్నామని, ఎలాంటి విపత్తు జరగకుండా దేశాన్ని కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడిలో తమ ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్నవారికి న్యాయం చేయాలని మమతా బెనర్జి డిమాండ్ చేశారు. మురికి రాజకీయాలు చేయవద్దని, తాను మురికి రాజకీయాలను ఏమాత్రం సహించబోనని మమత హెచ్చరించారు. తాను 10 నుంచి 12 మంది ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రధాని మతకల్లోలాలు సృష్టించడంపై శ్రద్ధ పెట్టడం మానుకుని, సరిహద్దులపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.
తాను ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, దేశంలో యాక్టివ్ ప్రధాని మంత్రి ఎవరో బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆయన ప్రధాని పీఠంపై కూర్చున్నా దేశ ప్రజలను విడదీయలేరని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మమతా బెనర్జి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

