Viral Video: కారు ఢీకొట్టడంతో పల్టీలు కొట్టిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే!
డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. అది రోడ్డుపై వంకర్లు తిరిగి పక్క రోడ్డులోకి వెళ్లింది. అనంతరం అక్కడి డివైడర్ను ఢీకొట్టి రౌండ్గా పల్టీలు కొట్టింది.
వాషింగ్టన్: రోడ్డుపై వెళ్తున్న పికప్ వ్యాన్ను ఒక కారు ఢీకొట్టింది. దీంతో అది అదుపుతప్పింది. పక్కనే ఉన్న లేన్లోకి దూసుకెళ్లింది. ఆ రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. రౌండ్గా పల్టీలు కొట్టింది. అయినప్పటికీ నాలుగు చక్రాలతో రోడ్డుపై పడింది. దీంతో డ్రైవర్ దానిని నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక పికప్ వ్యాన్ను పోలీస్ కారు ఛేజ్ చేసింది. ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. అది రోడ్డుపై వంకర్లు తిరిగి పక్క రోడ్డులోకి వెళ్లింది. అనంతరం అక్కడి డివైడర్ను ఢీకొట్టి రౌండ్గా పల్టీలు కొట్టింది.
అయినప్పటికీ ఆ వ్యాన్ నాలుగు చక్రాలతో సాధారణ స్థితిలో రోడ్డుపై పడింది. దీంతో డ్రైవర్ ఆ వాహనాన్ని నడుపుకుంటా వెళ్లిపోయాడు. ఎక్సిడెంట్స్ ఫేటల్స్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై నోరెళ్లబెట్టారు. ఆ వాహనంలోని డ్రైవర్ అదృష్టవంతుడని కొనియాడారు.
Persecusión de película pic.twitter.com/gHsrxqjbXf
— . (@BitraCrypto) January 29, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

