లాక్డౌన్ ఎఫెక్ట్: నిత్యావసరాల కోసం జనం బారులు
Karnataka lockdown: కర్ణాటక ప్రభుత్వం సోమవారం (మే 10) నుంచి మే 24 వరకు రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ విధించింది.

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సోమవారం (మే 10) నుంచి మే 24 వరకు రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ విధించింది. అంటే రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మార్కెట్లు, నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించిన దుకణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏ నిత్యావసరాల దుకాణం దగ్గర చూసినా జనం భారీ క్యూలైన్లలో నిలబడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. హుబ్లీ మార్కెట్లో జనం రద్దీకి సంబంధించిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

