chai pe charcha | ఓయూ సమస్యలను కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉస్మానియా యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఓయూ స్పోర్ట్స్ క్లస్టర్ ప్రారంభానికి వచ్చిన మంత్రిని విద్యార్థులు చాయ్ పే చర్చ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులతో మాట్లాడుతూ యూనివర్సిటీ సమస్యలు, ఫెలోషిప్‌ల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, విద్యార్థి నాయకులు రవికుమార్‌గౌడ్, నవీన్‌గౌడ్, రాజుయాదవ్, మంతెన మధు, ఆజాద్, వేల్పుకొండ రామకృష్ణ, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

