మింత్రాలో 26 వేల ఉద్యోగాలు
ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ ఈ-కామర్స్ సేవల సంస్థ మింత్రా..ఈ పండుగ సీజన్లో 26 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ ఈ-కామర్స్ సేవల సంస్థ మింత్రా..ఈ పండుగ సీజన్లో 26 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌తోపాటు బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సీజన్ ప్రకటించడంతో ఈ భారీ రిక్రూట్మెంట్కు తెరలేపింది.
గతేడాది నియమించుకున్న వారితో పోలిస్తే ఈసారి రెండున్నర రెట్లు అధిక మందిని నియమించుకోనున్నది. వీరిలో 350 మంది దివ్యాంగులను తీసుకోనున్న సంస్థ..మొత్తం సిబ్బందిలో 30 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

