టీటీడీకి ఓ భక్తుడి రూ.300 కోట్ల భారీ విరాళం

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు.. టీటీడీకీ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆ భక్తుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 300 పడకలతో ఆ ఆస్పత్రిని నిర్మించనున్నారు. హాస్పిటల్ నిర్మాణం కోసం సుమారు 300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీటీడీ, ముంబై భక్తుడి మధ్య కుదిరిన ఒప్పందం గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- huge donation
- mumbai man
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

