IPL 2024 DC vs CSK | ముకేశ్ హ్యాట్రిక్ మిస్.. ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై
IPL 2024 DC vs CSK : భారీ ఛేదనలో మాజీ చాంపియన్ చెన్నై చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) ఐదు వికెట్లు కోల్పోయింది. ముకేశ్ కుమార్ ఒకే ఓవర్లో రహానే(45), రిజ్వీలను
IPL 2024 DC vs CSK : భారీ ఛేదనలో మాజీ చాంపియన్ చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయింది. ముకేశ్ కుమార్ ఒకే ఓవర్లో రహానే(45), రిజ్వీలను వెనక్కి పంపాడు. హ్యాట్రిక్ బంతిని జడేజా(10) అడ్డుకున్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 112/5 . సిక్సర్ల శివం దూబే(16) క్రీజులో ఉండడంతో స్పిన్నర్లను కాదని పంత్ పేసర్లతో అటాక్ చేయిస్తున్నాడు.
చెన్నై విజయానికి ఇంకా 30 బంతుల్లో 79 పరుగులు కావాలి. గత రెండు మ్యాచుల్లో నాటౌట్‌గా సీఎస్కేను గెలిపించిన దూబే, జడేజా జోడీ పోరాడుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఔటైనా అభిమానులకు ధోనీ బ్యాటింగ్ చూసే భాగ్యం దక్కనుంది.
2️⃣ Wickets x Mukesh Kumar
Are #CSK in trouble or will they pull this off⁇ 🤔
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @DelhiCapitals pic.twitter.com/HiSMPwQCdE
— IndianPremierLeague (@IPL) March 31, 2024
తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్(1)ను ఔట్ చేసిన ఖలీల్ అహ్మద్ మరోసారి దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర(2)ను వెనక్కి పంపాడు. అతడి విజృంభణతో ఒత్తిడిలో పడిన సీఏస్కే 4 ఓవర్లకు 13 రన్స్ చేసిందంతే. ఆ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన అజింక్యా రహానే(45), డారిల్ మిచెల్(34)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. ఇక చెన్నై గెలుపు భారతమంతా దూబే, జడేజా, ధోనీలపైనే ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

