టాలీవుడ్ లో ‘జాతిరత్నం’ గురించే చర్చ..!

లైఫ్ ఈజ్ బ్యూటిపుల్, చిచ్చోరే చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించి..ఆ తర్వాత హీరోగా మారాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిందీ దర్శకనిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇపుడు జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇంతకీ ఆ యువ హీరో ఎవరో మీకు అర్థమయే ఉంటుంది. తన యాక్టింగ్, కామెడీ స్కిల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకునే టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. టాలీవుడ్లో ఇపుడు ఎక్కువగా చర్చించుకుంటున్న నటుడు నవీన్పొలిశెట్టి.
పదేండ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న నవీన్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మంచి సక్సెస్ వచ్చింది. ఇపుడు జాతిరత్నాలు సినిమా నవీన్‌లోని కామెడీ టచ్‌లోని ఎలివేట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ యువ హీరో ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. రాబోయే కాలంలో పెద్ద బ్యానర్లకు హాట్ కేక్‌గా మారుతానడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

