మిగ్21 ప్రమాదం.. ఎయిర్‌ఫోర్స్ కెప్టన్ మృతి

న్యూఢిల్లీ: మిగ్21 యుద్ధ విమానం ఇవాళ ప్రమాదానికి గురైంది. భారతీయ వైమానిక దళం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ ప్రమాదంలో ఆ విమాన గ్రూపు కెప్టెన్ మృతిచెందాడు. యుద్ద శిక్షణ విన్యాసాలు నిర్వహించేందుకు విమానం టేకాఫ్ తీసుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే ఏ ఎయిర్‌బేస్ వద్ద ఈ ఘటన జరిగిందన్న అంశాన్ని మాత్రం వైమానిక దళం వెల్లడించలేదు. ఎయిర్ ఫోర్స్ గ్రూపు కెప్టెన్ ఏ గుప్తా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ గుప్తా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం, అతని కుటుంబసభ్యులకు అండగా నిలుస్తం, ఈ ప్రమాదం పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వెయిరీకి ఆదేశించామని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

