ఆచార్య చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఛాన్స్

చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మే 13న మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆచార్య చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు ముఖ్య పాత్ర పోషించారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ..బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే కార్యక్రమానికి హాజరైన సమయంలో పలు వాగ్ధానాలు చేశారు. సోహెల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా వస్తానని అన్న మెగాస్టార్… దివి, మెహబూబ్‌లకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నాడు. అన్నట్టుగానే మెహబూబ్‌కు ఆచార్యలో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చాడట. మెహబూబ్ ఇందులో జానపద నృత్యకారుడిగా నటిస్తున్నారని.. ఇంటర్వెల్ లో అతని పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఆచార్యలో ఆ పాత్ర ఎమోషన్ ని రగిలించేదిగా ఉంటుందట. ఇప్పటికే మెహబూబ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- aacharya
- Chiranjeevi
- mehaboob
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

