రెండో ర్యాంకుకు మెద్వెదెవ్
లండన్: రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ డానిల్ మద్వెదెవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. సోమవారం వెల్లడైన తాజా ర్యాంకింగ్స్‌లో అతడు స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌ను వెనక్కినెట్టాడు. ‘బిగ్-4’నొవాక్ జొకోవిచ్, నాదల్, రోజర్ ఫెదర్, ఆండీ ముర్రే కాకుండా వేరే ఆటగాడు రెండో ర్యాంకుకు రావడం పదిహేనేండ్లలో ఇదే తొలిసారి. ఆ నలుగురు కాకుండా 2005 జూలైలో లెయిటన్ హెవిట్ చివరిసారి రెండో స్థానంలో నిలువగా.. ఇప్పుడు డానిల్ చేరుకున్నాడు. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో టాప్ ర్యాంకర్ జొకో చేతిలో ఓడిన మెద్వెదెవ్.. ఇటీవల ఓపెన్ 13 టోర్నీలో విజేతగా నిలిచాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- atp
- medvedev
- second rank
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

