కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవ దహనం
కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవ దహనం | ప్రమాదశాత్తు కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద అంబర్‌పేట వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది. కారు రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ : ప్రమాదశాత్తు కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద అంబర్‌పేట వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది. కారు రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి కారు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న వ్యక్తి మంటల్లోనే చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్ధమైన కారు నంబరు హోండా అమేజ్ కారు (ఏపీ 27సీసీ0206)గా గుర్తించారు. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

