టీకా దిగుమతి గురించి ఆలోచిస్తున్న మహారాష్ట్ర

ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారాల్లో టీకాల పంపిణీ పూర్తి చేయాలని రోడ్‌మ్యాప్ తయారు చేశామని, డబ్బు పెద్ద సమయ్ కాదని అన్నారు. వీలైనంత త్వరలో టీకాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. ఇతర రాష్ట్రాల్లాగే తామూ టీకాల కోసం ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్ నుంచి టీకాలు కొనుగోలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామని వివరించారు. టీకా పట్ల ప్రజల్లో ఇదివరకున్న బెరుకు పోయిందని, టీకాలు తీసుకుని సాధారణ జీవితం గడపాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇది చాలా ముఖ్యమని మంత్రి అన్నారు. దేశంలోని యావత్తు మంది భారతీయులు టీకా తీసుకోనంత వరకు ఏ ఒక్క భారతీయుడు సురక్షితంగా లేనట్టేనని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

