అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్ ఇదే..!! వీడియో

మీరు అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్తే.. మీ లాంటి వారికోసమే జియో సంస్థ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థ జియో ఫోన్ నెక్స్ట్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.. మరి ఈ ఫోన్ ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుంది..? దీని ధర ఎంత తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

