పూరీ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో కలిసి లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హై బడ్జెట్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ విడుదల కాకముందే పూరీ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి పూరీ శాండల్ వుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ టౌన్ గా మారింది.
పొగరు ఫేం ధృవ సార్జా తో పూరీ తర్వాత చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. చర్చలు నడుస్తున్నాయని వార్తలు వస్తుండగా..దీనిపై పూరీ అండ్ టీం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. పూరీ జగన్నాథ్ గతంలో కన్నడ భాషలో యువరాజా, అప్పు, రోగ్ చిత్రాలను తెరకెక్కించాడు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడితే పూరీకి ఇది శాండల్‌వుడ్‌లో నాలుగో సినిమా కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

