బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన
బాబూ జగ్జీవన్ రామ్ | సీఎం కేసీఆర్ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజాం కాలేజీ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దళిత్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాంను కొత్తగా ప్రవేశపెట్టి, బడ్జెట్లో రూ.1,000కోట్లను అదనంగా కేటాయించారని తెలిపారు.
జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి ప్రభుత్వం అంకితభావంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు.
తన జీవితమంతా కూడా అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు. స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి పలుమార్లు జైలుకు వెళ్లారని తెలిపారు.
మంత్రితో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తదితరులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

