నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ

చిన్న స్క్రీన్ అయినా, పెద్ద స్క్రీన్ అయినా పాపులారిటీలో టాప్ పొజిషన్ లో ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. ఈ బ్యూటీ చావు కబురు చల్లగా చిత్రంలో పైన పటారం అంటూ ఓ సాంగ్తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ పాటతో కొందరు తనను ఐటమ్గాళ్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అనసూయ. ఐటెంసాంగ్లో ఎందుకు కనిపించారంటూ ఓ ఫాలోవర్ అనసూయను అడిగాడు. దీనికి తనదైన స్టైల్లో సమాధానమిచ్చిందీ తార.
‘ అది ఐటంసాంగ్కాదు. ఐటెంసాంగ్ అనేది ఏది లేదమ్మా. ఒక పాటకు ఉన్న కాస్ట్ కాకుండా స్పెషల్గా ఎవరన్నా కావాలి అనుకున్నపుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ చేశానని క్లారిటీ ఇచ్చింది. తాను ఐటెంగాళ్ను కాదని, స్పెషల్ హీరోయిన్’ ను అని జవాబిచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

