దేశంలోనే ఫోర్‌వీలర్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు మన తెలంగాణ శివలాల్..!!

ఆయన ఎత్తు మూడు అడుగులు. అడుగడుగునా అవమానాలు.. నువ్వు పొట్టోడివి.. నీకు కారు నడపడం చేతనవుతుందా.. నువ్వు తినడానికి తప్పితే ఎందుకూ పనికిరావంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారి వెక్కిరింపులు..భార్య పిల్లలతో బయటకు వెళ్తే టీజింగ్‌లు.. వీటన్నింటినీ ఓర్చుకుని ఇప్పుడు అందరూ ముక్కుపై వేలేసుకునేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగువేసి దేశంలోనే ఫోర్‌వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జుగా గిన్నిస్బుక్లోకెక్కాడు.. ఇదంతా ఒక్కరోజులోనే సాధ్యంకాలేదు. దీనికోసం పడరాని పాట్లు పడ్డాడు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగేశాడు జగిత్యాల జిల్లాకు చెందిన గట్టిపల్లి శివలాల్.. ఆయన విజయగాథను ఆయన నోటే విందాం పదండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

