బరువు తగ్గేందుకు అనువైన కాలం.. చలికాలం.. అయితే, ఇందుకోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే, బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటించాలి. ఇందుకు తగ్గట్లు డైట్ చార్ట్‌లో మార్పులు చేసుకోవాలి. మరి ఈ చలికాలంలో శరీర బరువు తగ్గాలని భావించేవారు ఈ సీజన్లో లభించే వివిధ రకాల పండ్లను కచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి శరీర బరువును తగ్గించే ఆ పండ్లేమిటో ఇప్పుడు చూసేద్దామా?