డిసెంబర్ రాగానే క్రిస్మస్ సందడి నెలకొంటుంది. క్రిస్టియన్ల ఇండ్లపై స్టార్స్ వెలుస్తాయి. దుకాణాల్లో రంగురంగుల క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, శాంతాక్లాజ్ టోపీలు, డ్రెస్సులు, మాస్కులు కనిపిస్తాయి. మరి వీటికి, క్రిస్మస్కు ఉన్న సంబంధం ఏంటి? వీటి వెనుక ఉన్న కథేంటి? తెలుసుకోవాలనుందా? మరెందుకాలస్యం ఈ వీడియో చూడండి..