చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలి

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ ఎల్.రమణ
హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంతో పాటు జీఎస్టీ నుంచి చేనేతకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పలుమార్లు కేంద్రమంత్రికి లేఖలు రాశారని గుర్తు చేశారు. కట్టుకునే వస్ర్తాలపై పన్ను వేయడం అన్యాయమని, పన్నులు వేయడం వల్ల చేనేత వృత్తి కనుమరుగు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి 5వ తేదీన జరిగే హ్యాండ్లూమ్ మార్చ్‌కు మద్దతు ఇచ్చి పాల్గొంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో బలమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆప్కో మాజీ చైర్మన్ గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, కందగట్లస్వామి, అవ్వారి భాస్కర్, నాయకులు వనం దుశ్యంతల, శంకరయ్య, గాజుల సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

