వైభవంగా.. యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామి వారి బాలాలయంలో విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. మొదటగా బ్రహ్మోత్సవాలు నిర్వహణకు స్వామి వారి ప్రధానాలయంలో స్వయంభూస్వామివారి అనుమతిని అర్చకులు, అధికారులు, రుత్వికులు, పారాయణికులు స్వీకరించారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- brahmotsavalu
- glorious
- Yadadri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

