ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- అనాథాశ్రమాలు, దవాఖానల్లో సేవా కార్యక్రమాలు
- వెల్లువెత్తిన అభిమానం
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు
మేడ్చల్ జోన్ బృందం, ఫిబ్రవరి 17: నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన ప్రదాత మీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ నియోజకవర్గంలో వాడవాడలా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వరాష్ట్రంలో తానే పాలకుడై అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని పలువురు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అభివృద్ధికి అగ్రస్థానం కల్పించారని తెలిపారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు, అనాథాశ్రమాలు, దవాఖానల్లో పండ్లు పంచి పెట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

