జీహెచ్ఎంఏ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం(జీహెచ్ఎంఏ) నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్(జీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడోజు వీరాచారి, ప్రధాన కార్యదర్శి మేకల లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్ఎంఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా కే దశరథ్, ప్రధాన కార్యదర్శిగా బీ నరసింహ, కోశాధికారిగా కే యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

