Huzurabad | గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ఖర్చులకు గంగపుత్రుల విరాళం

హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో జరిగిన గంగపుత్రుల సంఘీభావ ఆశీర్వాద సభలో గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో పాల్గొన్నసంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యేలు కొరుకంటి చందర్ , ముఠా గోపాల్, హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో టీఆర్ ఎస్‌కు ఓటు వేయాలని తీర్మానం చేయడంతోపాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 25116/-విరాళం అందజేశారు.

ఈ సభలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు , వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి, టీఆర్ ఎస్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి, పోనగంటి మల్లయ్య, టంగుటూరి రాజుకుమార్, హైదరాబాద్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, తదితర గంగపుత్ర సంఘ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

