కాచిగూడ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!

హైదరాబాద్: ఫలక్‌నుమాతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆటోమ్యాటిక్ కోచ్ వాష్ ప్లాంట్ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రైళ్ల రాకపోకల విషయమై ఎస్సీఆర్ తాత్కాలిక మార్పులు చేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, అజంతా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- ధనపూర్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కాక కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలను కొనసాగిస్తాయని ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనున్నది.
సికింద్రాబాద్ – ధనపూర్ (02787), సికింద్రాబాద్ -మన్మాడ్ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్‌ప్రెస్ – 07064) రైలు కూడా నిర్ణీత కాలంలో సికింద్రాబాద్‌కు బదులు కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నది. ఈ మూడు రైళ్లు తిరుగు పయనంలోనూ కాచిగూడకే చేరుకుంటాయని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

