పంట వ్యర్థాలతో ఉద్గారాలు భారత్లో అత్యధికం

న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వెలువడుతున్న కాలుష్యం భారత్లోనే అత్యధికమని తాజా సర్వే వెల్లడించింది. 2015-20 మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ తరహా ఉద్గారాల్లో భారత్ వాటా 12.2 శాతమని తెలిపింది. ఐఐటీ పూర్వ విద్యార్థులు నెలకొల్పిన ‘బ్లూ స్కై అనలిటిక్స్’ అనే వాతావరణ అధ్యయన సంస్థ ఈ సర్వే నిర్వహించింది. 2016-19 మధ్య కాలంలో భారత్లో జీహెచ్జీ ఉద్గారాలు తగ్గాయని, మళ్లీ 2019-20లో పెరిగాయని సర్వే వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- crop waste
- Emissions
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

