డ్యూటీ మైండెడ్ రామారావు

రామారావు ప్రభుత్వ అధికారి. కర్తవ్య నిర్వహణలో రాజీలేని ధోరణి కనబరుస్తుంటాడు. అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా పేరు తెచ్చుకుంటాడు. ఆయన కథేమిటో ‘రామారావు ఆన్డ్యూటీ’ సినిమాలో చూడాల్సిందే అంటున్నారు శరత్ మండవ. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రవితేజ పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

