పెరుగంటే అందరికీ ఇష్టమే..అందుకే అందరూ దానితోనే భోజనాన్ని ముగిస్తారు. వేసవికాలంలో అయితే పెరుగే ఓ డ్రింక్. మజ్జిగ, లస్సీ రూపంలో తీసుకుంటారు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి, ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. అయితే, పెరుగుతో కొన్ని పదార్థాలను అస్సలు కలిపి తినకూడదట. అలా తింటే ప్రాణాలకే ముప్పట. మరి ఆ పదార్థాలేంటి..? ఎందుకు తినకూడదు? ఆ విషయాలేంటో తెలుసుకుందాం పదండి..