ఇప్పుడు ప్రపంచమంతా మరోసారి ఓ అలజడి.. ఆ అలజడికి కారణం ఒమిక్రాన్.. మరి ఈ కరోనా వేరియంట్ ప్రమాదకరమా? ఇమ్యూన్ ఎస్కేప్కు అవకాశం ఉంటుందా..? అందరూ టీకాలు వేసుకోవాల్సిందేనా? వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు ఏం కాదా? ఒమిక్రాన్నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందా..? లేక మైల్డ్ కేసులే ఎక్కువగా ఉన్నాయా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశారు శ్వాస హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు వీరపనేని.