ఢిల్లీలో మళ్లీ పాత లిక్కర్ పాలసీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో నాటు సారా విషాదాలను సహించబోమని, అందుకే కొత్త లిక్కర్ విధానం బదులుగా, మద్యాన్ని పాత పద్ధతిలోనే అమ్మనున్నట్లు సిసోడియా తెలిపారు. కొత్త విధానాన్ని సమర్ధించిన సిసోడియా.. అవినీతిని అడ్డుకునేందుకు ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల గుజరాత్లో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారు. అయితే అలాంటి సంఘటనలు ఢిల్లీలో జరగనివ్వబోమని సిసోడియా స్పష్టం చేశారు. లీగల్‌గా మద్యాన్ని అమ్మడం నిలిపివేస్తే, అప్పుడు గుజరాత్ లాంటి ఘటనలు జరుగుతాయని ఆయన అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

