దామగుండం అటవీకరణతో సరిపోదు
- రాష్ట్రవ్యాప్తంగా మొకలు నాటాలన్న హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణవ్యాప్తంగా అటవీకరణ కార్యక్రమాలను విస్తరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో చేపట్టిన మొకల పెంపకానికే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని స్ప ష్టం చేసింది.
ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు 2,900 ఎకరాల అటవీ భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అట వీ భూముల కేటాయింపునకు ప్రతి గా ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ చర్యలపై సంతృప్తి వ్యక్తంచే స్తూ.. పిల్‌పై విచారణను ముగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

