21 లక్షల నెమలి ఈకలు సీజ్

తుగ్లకాబాద్: అక్రమంగా తరలిస్తున్న 21 లక్షల నెమలి తోక ఈకలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ నెమలి ఈకలను అక్రమ రీతిలో చైనాకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐసీడీ తుగ్లకాబాద్ వద్ద వాటిని పట్టుకున్నారు. సుమారు 2566 కిలోల బరువు ఉన్న కన్సైన్మెంట్ను అధికారులు సీజ్ చేశారు. పీవీసీ పైపులను తీసుకువెళ్తున్నామంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం కోసం చైనీయులు నెమల తోక ఈకలను వాడుతారని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

