హిమంత భయపడ్డారు!
అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన తొలి ప్రాంతీయ వలంటీర్ల సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించిన వేళ పోలీసులు ఆ సంస్థ సహ-సమన్వయకర్త అశుతోశ్ రాంకాతో పాటు పలువురు నాయకులను, కార్యకర్తలను ఆదివారం అరెస్ట్ చేశారు. గువాహటిలో తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై రాంకా స్పందిస్తూ సీఎం హిమంత సీజేపీకి, రాష్ట్ర ప్రజలకు భయపడ్డారన్నారు.
- తమ సమావేశాన్ని అడ్డుకోవడంపై సీజేపీ ఆగ్రహం
గువాహటి: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన తొలి ప్రాంతీయ వలంటీర్ల సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించిన వేళ పోలీసులు ఆ సంస్థ సహ-సమన్వయకర్త అశుతోశ్ రాంకాతో పాటు పలువురు నాయకులను, కార్యకర్తలను ఆదివారం అరెస్ట్ చేశారు. గువాహటిలో తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై రాంకా స్పందిస్తూ సీఎం హిమంత సీజేపీకి, రాష్ట్ర ప్రజలకు భయపడ్డారన్నారు.
అస్సాంలో స్కూళ్ల పరిస్థితిని బహిర్గతం చేయాలనుకున్నందుకే అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని రాంకా తన అరెస్ట్ అనంతరం ఒక వీడియోలో పేర్కొన్నారు. తమ సంస్థ సభ్యులను గుర్తు తెలియని ప్రదేశానికి పోలీసులు తరలించారని అభిజీత్ దీప్కే వెల్లడించారు. అశుతోశ్ను విడుదల చేయకపోతే ఇతర సీజేపీ సభ్యులతో కలిసి తాను అస్సాం వెళతానని అభిజీత్ దీప్కే వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

