చంద్రబాబు పర్యటన ప్రచారానికే : ఏపీ మంత్రి రాంబాబు
PUBLICITY|ఈసారి గతంలో కంటే వరదలు ముందే వచ్చాయని దీంతో రాష్ట్రంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
అమరావతి: ఈసారి గతంలో కంటే వరదలు ముందే వచ్చాయని దీంతో రాష్ట్రంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిందని తెలిపారు. దీంతో డ్యాం గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశామని తెలిపారు. వరద బాధితులను పరామర్శించడానికి బాబు టీడీపీ జెండాలతో వెళ్తారా అని ప్రశ్నించారు.
వరద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆయన గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఆరోపించారు. పరామర్శకంటే ప్రచారం కోసమే పర్యటిస్తున్నారని విమర్శించారు. పార్టీ జెండాలతో కలిసి పరామర్శించ డానికి వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి వారికి ఏర్పడిందని అన్నారు. టీడీపీ నాయకులు సేవా దృక్పదంతో వరద ప్రాంతాల్లో పర్యటించడం లేదని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై బురద చల్లడానికే వెళ్తున్నారని ఆరోపించారు.
పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాతిక తప్పిదమని అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా నిర్మిస్తారా అని మరోసారి ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

