పోటీకి భయపడుతున్న చంద్రబాబు

అమరావతి : ప్రజా క్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిన చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. వ్యాపారంలో నష్టమొచ్చి దుకాణం మూసే ముందు ఉన్న సరుకులను 90 శాతం డిస్కౌంట్‌కు ఆఫర్ చేస్తుంటారు. దానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే ఉచితంగా వదిలించుకుంటాడు సదరు యజమాని. పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదంటున్న చంద్రబాబు పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆరోపిస్తూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP MLAs | మహిళలపై నేరాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు టాప్.. ఏడీఆర్ సంచలన నివేదిక!
Internet | ముదురుతున్న యుద్ధం.. ఇంటర్నెట్కు కష్టం.. యూపీఐ, వాట్సాప్ సహా పలు సేవలపై ఎఫెక్ట్!
Godzilla El Nino | మరో 7-8 నెలలు ఎల్ నినో గండం.. 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం!
కృష్ణా, గోదావరిని వదిలేసిన సర్కార్
పాలన చేతగాకే రేవంత్ బూతు పురాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

