ఏఓబీలో రెండు ఐఈడీలు స్వాధీనం
ఏఓబీలో రెండు ఐఈడీలు స్వాధీనం | ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని స్వాభిమాన్ ఆంచల్‌లో రెండు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

భువనేశ్వర్ : ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని స్వాభిమాన్ ఆంచల్‌లో రెండు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మల్కాన్‌గిరి పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. పేలుడు పదార్థాలను గుర్తించారు. భద్రతా దళాలే లక్ష్యంగా రచించిన కుట్రను భగ్నం చేసినట్లు బీఎస్ఎఫ్ ఒడిశా తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటనలో, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఒడిశా పోలీసులు మూడు టిఫిన్ బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఐఈడీలను, పేలుడు పరికరాలను మల్కాన్‌గిరి జిల్లాలోని మండపల్లి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BSF
- IEDs
- Odisha
- Swabhiman Anchal
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

