ఆగస్టు నాటికి బ్రిటన్‌లో కరోనా అంతం

లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాం చేపట్టవచ్చని ఆయన సూచించారు. కరోనాను తట్టుకునే శక్తి లేనివారి కోసం బూస్టర్ షాట్ ను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాలని డిక్స్ చెప్పారు. జూలై చివరి నాటికి దేశంలోని వారంతా కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు. బ్రిటన్ లో ఇప్పటి వరకు 5 కోట్ల పైచిలుకు టీకాలు ఇచ్చారు. వయోజనుల్లో సగానికి పైగా మందికి సత్వరమే మొదటి డోసు పూర్తిచేసిన రెండో దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. అమెరికా ఈసరికే గరిష్ట స్థాయిలో టీకాల కార్యక్రమం పూర్తి చేయడమే కాకుండా.. టీకాలు వేసుకున్నవారు మాస్కులు లేకుండా పబ్లిగ్గా తిరగొచ్చని ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- August
- Britain
- corona free
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

