Minister KTR | మంత్రి కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్
Minister KTR | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజనంలా సాగుతున్నాయి.
హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజనంలా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి
తాజాగా.. బీజేపీకి చెందిన కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్, బాగ్ అంబర్ పేటకు చెందిన బీజేపీ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పద్మా వెంకట్ రెడ్డి దంపతులు, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వేదికగా గులాబీ దళంలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయానికి తమ శాయశక్తులా పనిచేస్తామని పద్మా వెంకట్ రెడ్డి అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

