ప్రయాణానికి ముందు..ఈ టిప్స్ పాటించండి

ప్రయాణం అనగానే చాలామంది ఎగిరి గంతులేస్తారు. సరికొత్త ప్రదేశాలు చూడొచ్చనే తలంపే వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపతుంది. అందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విమానంలో ప్రయాణించినా, షిప్లో వెళ్లినా, రైలులో తిరిగినా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించినా ఆనందం, సౌకర్యం ఎక్కడా దొరకదు. అందుకే చాలామంది రోడ్డు ట్రిప్స్ వేస్తుంటారు. మీరు కూడా రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నారా? మీ యాత్ర విజయవంతంగా సాగాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్లండి.
గమ్యాన్ని ముందే తెలుసుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
మీ ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో ఉండాలనుకుంటున్నారు. దారి పొడవుగా ఉన్న సౌకర్యాల గురించి అవగాహన తెచ్చుకోండి.
మీరు వెళ్లే ట్రిప్‌కి ఎంత ఖర్చు అవుతుంది. ఖర్చులమీద ముందే పరిశోధన చేసుకుంటే మంచిది. మీకు కావాల్సిన డబ్బు, ఉన్న డబ్బును అంచనా వేసుకోండి.
మీరు వెళ్తున్న గమ్యానికి సులభమైన, వేగంగా వెళ్లే మార్గం కోసం చూడండి. గూగుల్ మ్యాప్ ద్వారా గానీ, ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గానీ అనుభవం ఉన్న డ్రైవర్ల వద్ద ఈ విషయాలను చర్చించండి.
గమ్యస్థానంలో ఉన్న హోటల్స్ గురించి ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి. తక్కువ ధరలో మంచి సర్వీస్ ఇచ్చే హోటల్స్ ఉంటే వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. హోటల్స్‌లో కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్స్, అద్దె ఇండ్లు తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. ఏదైనా సరే ముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకోండి.
మీరు వెళ్తున్న ప్రదేశాల గురించి, వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.
కారు, బైక్ ఎలా వెళ్లినా ముందు బండి కండీషన్‌ని చెక్ చేయించి పెట్టుకోవడం ఉత్తమం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

