ఆనందయ్య మందుపై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్…

హైదరాబాద్,మే, 28: కరోనా బాధితులకు ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన మందుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆనందయ్య మందుకు ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మద్దతు ప్రకటించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులు ఆనందయ్య మందు గురించి ప్రస్తావించగా తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఆనందయ్య కరోనా మందుపై తనకు నమ్మకం ఉందన్నారు. అభిమానం లేనిదే ఆరాధన లేదని, ఆరాధన లేనిదే మతం లేదన్నారు. మతం లేనిదే మానవుడే లేడన్నారు.
అలాగే ప్రతీది ఒక నమ్మకం..ఆయుర్వేదాన్ని తాను తప్పకుండా నమ్ముతానని చెప్పారు. ” మన దేశంలో గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే వైద్యుడుండే వాడు. ఆ కాలంలోనే ఆయన ఓ గొప్ప సర్జన్. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికీ ఆయన పేరు రాసుంటుంది. అలాంటి గొప్పవారిని మనం మరిచిపోయాం” అని బాలయ్య వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

