ఆసీస్ టాప్ షో
వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. పెర్రీ (68), తహిలా (57) అర్ధశతకాలు సాధించగా.. ఆష్లే గార్డ్నర్ (18 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 30.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. సాటర్‌వైట్ (44) టాప్‌స్కోరర్ కాగా.. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్ (3/22), గార్డ్నర్ (2/15), అమండా (2/34) రాణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ashley Gardner
- Gardner
- Perry
- Tahila
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

