సంచైత కు ఏపీ హైకోర్టు షాక్…

అమరావతి,జూన్ 16: వైసీపీ సర్కారు అండతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైన సంచైత గజపతిరాజు కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవికి దూరం కానున్నారు. దీంతో ఆమె హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు ఇష్టపడటం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంచైత ఇప్పుడు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తానని కానీ, అక్రమాల్ని ప్రశ్నిస్తానని కానీ చెప్పడం లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

