త్వరలో అమరిందర్ కొత్త పార్టీ

బీజేపీతో పొత్తుకు సిద్ధమేనని వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అమరిందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం వెల్లడించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తే.. 2022లో జరుగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా మరో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధుతో తలెత్తిన విభేదాల కారణంగా గత నెలలో అమరిందర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చరణ్జిత్ సింగ్ చన్నీని పార్టీ అధిష్ఠానం సీఎంగా నియమించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Amarinder
- Panjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

